• Home
  • Entertainment
  • యాంకర్ రవి, సుదీర్ స్కిట్ వివాదం – హిందూ సంఘాల ఆగ్రహం…
Image

యాంకర్ రవి, సుదీర్ స్కిట్ వివాదం – హిందూ సంఘాల ఆగ్రహం…

మెగాస్టార్ చిరంజీవి నటించిన “బావగారు బాగున్నారా” సినిమాలోని ఓ ప్ర‌సిద్ధ సీన్‌ను ఇటీవల ఓ టీవీ షోలో యాంకర్ రవి, సుడిగాలి సుదీర్ రీక్రియేట్ చేశారు. ఈ సీన్‌లో చిరంజీవి నంది కొమ్ముల మధ్యగా చూస్తే రంభ కనిపిస్తుంది. అదే విధంగా టీవీ స్కిట్‌లో సుధీర్ చూస్తున్నపుడు రంభ పాత్రను రీక్రియేట్ చేశారు. అయితే, ఈ స్కిట్‌ హిందూ సెంటిమెంట్లను దెబ్బతీసిందంటూ రాష్ట్రీయ వానర సేన వంటి హిందూ సంస్థలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

హిందూ సంస్కృతి, గోమాతపై కామెడీ చేయడం అనుచితమని పేర్కొంటూ యాంకర్ రవికి వార్నింగ్‌లు ఇచ్చారు. షో నిర్వాహకులు, యాంకర్ రవి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యాంకర్ రవి ఓ వీడియో ద్వారా స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని, ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Releated Posts

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

సావిత్రి పాటను చెడగొట్టారు – కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్..!!

ఈ మధ్యకాలంలో టెలివిజన్ డాన్స్ షోలు మరీ హద్దులు దాటి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లాసిక్ పాటల పట్ల గౌరవం లేకుండా స్టంట్స్, హాట్…

ByByVedika TeamApr 18, 2025

రాజ్ తరుణ్-లావణ్య మధ్య మరోసారి వివాదం: కోకాపేట్ ఇంటి విషయంలో హైడ్రామా, పోలీస్ ఫిర్యాదు..??

అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న రాజ్‌ తరుణ్, లావణ్య మధ్య వివాదం మళ్లీ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో లావణ్య…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply