• Home
  • Entertainment
  • భాగ్య శ్రీ బోర్సేపై ప్రేమ గాసిప్స్‌కి క్లారిటీ.. రామ్‌తో డేటింగ్ రూమర్స్‌పై రియాక్షన్ ఇదే!
Image

భాగ్య శ్రీ బోర్సేపై ప్రేమ గాసిప్స్‌కి క్లారిటీ.. రామ్‌తో డేటింగ్ రూమర్స్‌పై రియాక్షన్ ఇదే!

తెలుగు సినిమాల్లో త్వరగా క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్య శ్రీ బోర్సే ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, అందం, అభినయంతో తొలి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది.

ఇప్పటివరకు ఫోకస్ సినిమాలపైనే పెట్టిన భాగ్యశ్రీ పేరు ప్రస్తుతం రామ్ పోతినేని డేటింగ్ గాసిప్స్‌తో నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటిస్తున్న క్రమంలో వారి ఫోటోలు వైరల్ అవుతూ బ్యాక్‌డ్రాప్ ఒకేలా ఉండటం గమనార్హం. దీంతో నెటిజన్లు ‘‘ఒకే గదిలోనా?’’, ‘‘చేతికి ఉంగరం ఎవరు పెట్టారు?’’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

ఈ ప్రచారాలపై భాగ్యశ్రీ స్పందిస్తూ, ‘‘అది నేను కొనుక్కున్న ఉంగరం..’’ అని తేల్చేసింది. ప్రస్తుతం ఆమె రామ్‌తో మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఇందులో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ మహాలక్ష్మిగా కనిపించనున్నారు. ఒక షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, మరో ప్రాజెక్ట్‌గా ఆమె దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘కాంత’ చిత్రంలో కూడా నటిస్తోంది.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply