• Home
  • Entertainment
  • మంచు ఫ్యామిలీలో మళ్లీ వివాదాలు.. అన్న విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు…!!
Image

మంచు ఫ్యామిలీలో మళ్లీ వివాదాలు.. అన్న విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు…!!

మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు ఆగడంలేదు. పెదరాయుడి ఇంటిలో కాసేపు ప్రశాంతత నెలకొన్నట్టే అనిపించగా, మళ్లీ గొడవలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆస్తుల పంపకాల విషయంలో తీవ్ర వివాదాలు ఉధృతం కాగా, ఇప్పుడు కార్ల వివాదం చర్చనీయాంశమవుతోంది. మంచు మనోజ్‌ తాజాగా హైదరాబాద్ నార్సింగి పోలీసులకు అన్న మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు.

తాను రాజస్థాన్‌లో కూతురు పుట్టినరోజు వేడుకల కోసం ఉన్న సమయంలో, తన ఇంటిలోకి 150 మంది ప్రవేశించి విలువైన వస్తువులు, కార్లను తీసుకెళ్లారంటూ మనోజ్‌ పోలీసులకు తెలిపారు. కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని ఆధారాలు సమర్పించారు. గోడలు దూకి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారని, తండ్రి మోహన్‌బాబును సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందనలేదన్నారు. విష్ణుపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు.

ఇప్పటికే మోహన్‌బాబు, విష్ణుపై మనోజ్‌ పలుమార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులైతే ఇద్దరు వర్గాలకూ వార్నింగ్ ఇచ్చారు. అయితే వివాదాలు మళ్లీ ప్రారంభమవడం ఆశ్చర్యకరం. విష్ణు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

సావిత్రి పాటను చెడగొట్టారు – కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్..!!

ఈ మధ్యకాలంలో టెలివిజన్ డాన్స్ షోలు మరీ హద్దులు దాటి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లాసిక్ పాటల పట్ల గౌరవం లేకుండా స్టంట్స్, హాట్…

ByByVedika TeamApr 18, 2025

రాజ్ తరుణ్-లావణ్య మధ్య మరోసారి వివాదం: కోకాపేట్ ఇంటి విషయంలో హైడ్రామా, పోలీస్ ఫిర్యాదు..??

అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న రాజ్‌ తరుణ్, లావణ్య మధ్య వివాదం మళ్లీ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో లావణ్య…

ByByVedika TeamApr 17, 2025

విడాకుల బాటలో మరో జంట? నజ్రియా వ్యక్తిగత ఇబ్బందులతో ఆవేదన, సమంత స్పందన..!!

నజ్రియా నజీమ్.. మలయాళంలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమాతోనే అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. నేచురల్ స్టార్…

ByByVedika TeamApr 17, 2025

వైజాగ్‌లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…

ByByVedika TeamApr 17, 2025

బన్నీ 3x పవర్ – అట్లీ డైరెక్షన్‌లో ట్రిపుల్ మాస్ ధమాకా!

‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. ఈ సినిమాలో…

ByByVedika TeamApr 16, 2025

Leave a Reply