• Home
  • National
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారా? బీజేపీ విజయం సాదిస్తుందా?
Image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారా? బీజేపీ విజయం సాదిస్తుందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: గెలుపెవరిది?

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు గట్టి పోటీ పెడుతున్నాయి. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారా? లేక బీజేపీ విజయదుందుభి మోగిస్తుందా? కాంగ్రెస్ ఈసారి సత్తా చూపించగలదా? అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే పోలింగ్ శాతం కారణంగా పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది.

క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతోన్న ఎన్నికల ఫలితాల్లో కీలక అభ్యర్థుల స్థితిగతులు ఇలా ఉన్నాయి:

  • కల్కాజీ: బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి 1,635 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిషి వెనుకబడి ఉన్నారు.
  • గ్రేటర్ కైలాష్: సౌరభ్ భరద్వాజ్ 2,721 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ కంటే వెనుకబడి ఉన్నారు.
  • బాబర్‌పూర్: గోపాల్ రాయ్ 20,750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అనిల్ వశిష్ట రెండవ స్థానంలో ఉన్నారు.
  • బల్లిమారన్: ఇమ్రాన్ హుస్సేన్ 15,302 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కమల్ బాగ్రీ రెండవ స్థానంలో ఉన్నారు.
  • సుల్తాన్‌పూర్ మజ్రా: ముఖేష్ అహ్లావత్ 6,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కరం సింగ్ రెండవ స్థానంలో ఉన్నారు.
  • నంగ్లోయ్ జాట్: రాఘవేంద్ర షౌకీన్ 10,765 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ షౌకీన్ ముందంజలో ఉన్నారు.

ఈ ఫలితాలు తుది విజేతను నిర్ణయించబోతున్నాయి. మరి చివరికి ఢిల్లీలో ఏ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందో చూడాలి!

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply