• Home
  • Entertainment
  • షారుఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్!
Image

షారుఖ్ ఖాన్ చేతికి అరుదైన గోల్డ్ వాచ్.. ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్!

సామాన్యులతో పోల్చుకుంటే సెలబ్రిటీలు వాడే వస్తువులు చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ముఖ్యంగా హీరోలు షూస్, వాచ్‌లు, డ్రెస్సులు బ్రాండెడ్ వి, అందులోనూ ఖరీదైనవి వాడతారు. వివిధ సందర్భాల్లో హీరోలు వాడే కాస్ట్లీ వస్తువులు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తాజాగా ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించారు. ఆయనతో పాటు విక్కీ కౌశల్ వంటి స్టార్ హీరోలు ఈ ఈవెంట్‌లో తళుక్కుమన్నారు. అయితే నలుపు రెండు డ్రెస్సులో అందరికన్నా స్టైల్ గా కనిపించాడు షారుఖ్. అలాగే చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించాడీ స్టార్ హీరో.

షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలైపోయాయి. ఇకే ముంది, షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్ ఏ బ్రాండ్ అని చాలామంది నెట్టింట సెర్చ్ చేయడం ప్రారంభించారు. అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. షారుఖ్ ఖాన్ పెట్టుకున్న వాచ్ “ఆడేమర్స్ పిగట్” బ్రాండ్ వాచ్. ఇది సుమారు 18 క్యారెట్ స్యాండ్ గోల్డ్‌తో తయారవుతుందట. పైగా ఇది లిమిటెడ్ ఎడిషన్. ఈ మోడల్ వాచ్‌లు ప్రపంచం మొత్తం మీద కేవలం 250 మాత్రమే ఉన్నాయట. ఒక్కో వాచ్ ఖరీదు అక్షరాలా రూ. 76 లక్షల పైనే.

దీంతో ఈ వాచ్ ఖరీదు తెలిసి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో బాలీవుడ్ బాద్ షా అంటే ఆంతా ఉండాల్సిందేనంటున్నారు.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply