• Home
  • Movie
  • ప్రభాస్: డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో ఆకట్టుకుంటున్న డార్లింగ్! కొత్త లుక్‌తో సర్‌ప్రైజ్!
Image

ప్రభాస్: డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో ఆకట్టుకుంటున్న డార్లింగ్! కొత్త లుక్‌తో సర్‌ప్రైజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి తన వంతు బాధ్యతగా ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రభాస్ సందేశం:
“మన జీవితంలో కావాల్సినంత ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. మనల్ని ప్రేమించే మనుషులు ఉన్నప్పుడు డ్రగ్స్ ఎందుకు? డ్రగ్స్‌కు నో చెప్పండి. మీకు తెలిసినవాళ్లు డ్రగ్స్‌కు బానిసలైతే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. వారు కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని ప్రభాస్ తన వీడియో సందేశంలో తెలిపారు.

కొత్త లుక్:
ఈ వీడియోలో ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్కి 2898 A.D. సినిమాకు భిన్నంగా, పూర్తిగా సన్నబడి స్టైలీష్ లుక్‌లో కనిపించారు.
ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ చిత్రీకరణలో ఉన్న ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో కూడా భాగమయ్యారు.

 

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply