• Home
  • Movie
  • వేణుస్వామిని ఇబ్బంది పెడితే క‌ల్లోల‌మ‌ట‌
Image

వేణుస్వామిని ఇబ్బంది పెడితే క‌ల్లోల‌మ‌ట‌

వేణు స్వామి .. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు . సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. దీంతో వేణు స్వామి కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ముందు ప్రత్యక్షం అయ్యారు.

దానిలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడారు. అంతే కాదు తన పై విమర్శలు చేసినందుకే ఇండస్ట్రీ చిక్కుల్లో పడింద‌న్నారు. ఈ గురువుగారు. 2025 మార్చ్ నుంచి రాజకీయాల్లో పెను సంచలనాలు జరగనున్నాయ‌న్నారు. ఓ స్టార్ హీరో కన్వెన్షన్ కూల్చేయడం.. ఓ పెద్ద దర్శకుడు.. భారతదేశానికే పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ చేయడం, పాన్ ఇండియా హీరోను జైల్లో పెట్టడం. 70ఏళ్ల చరిత్ర ఉన్న నటుడి ఇంట్లో గొడవలు.. ఇవన్నీ త‌న‌ను కెలికినందుకే జ‌రిగాయ‌ని వేణుస్వామి చెప్ప‌క‌నే చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అల్లు అర్జున్ సీఎం అవుతారని వేణు స్వామి కామెంట్స్ చేశారు.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply